ప గుణింతం పాట
పలక కొన్నాను
పాప కి ఇచ్చాను
పిచ్చి గీతలు
గీసింది
పీచు తో తుడిచింది
పువ్వులు అమ్మా
కొన్నాది
పూల జడ వేసింది
పెట్టెలో హారం
వేసింది
పేసుకి పౌడరు
పూసింది
పైకి వచ్చి
చూపించింది
పొరుగు వారు
మెచ్చేరు
పోలే రమ్మకి
మొక్కింది
పౌర్ణమి నాడు
గుడికి వెల్లింది
పండు కాయ నైవేద్యం పెట్టింది
చల్లగ చూడమని
మొక్కింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి