తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
15, జనవరి 2012, ఆదివారం
లవ్వు---పువ్వు
లవ్వు
---
పువ్వు
అబ్బాయి:
- ఇదిగో
పువ్వు
తీసుకో
నువ్వు
నువ్వు
అంటే నాకు
లవ్వు
అమ్మాయి:
- నీ ఫేసు కా
లవ్వు
పెరిగిందా
కొవ్వు
పట్టుకో
పువ్వు
చెవిలో పెట్టుకో
నువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి