25, జనవరి 2012, బుధవారం

కోక ---ఈక

      కోక ---ఈక 
కట్టేది కోక
పీకేది  ఈక
పొల్లు అయితే ఊక
ముక్క అయితే నూక
ఉండాలి రాక పోక
సంపాదించాలి మాత్రం రూక









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి