తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
29, జనవరి 2012, ఆదివారం
గండి
గండి
చెరువుకు పడేది
గండి
వంటకి కావాలి
అండి
పట్టీలకి కావాలి
వెండి
సామానులు పట్టుకెల్లేది
బండి
గుడిలో ఉండేది
హుండి
పూజించాలి
చెండి
చెప్పినమాట విననివాడు
మొండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి