తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
17, జనవరి 2012, మంగళవారం
మా బావ
మా బావ
పొద్దున్న లేచాడు
మాబావ
ప్రొద్దుటూరు వెల్లేడు
మాబావ
లడ్డూలు తెచ్చేడు
మాబావ
అందరికీ ఇచ్చాడు
మాబావ
నాకేమి ఇవ్వలేదు
బోడి బావ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి