తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
14, జనవరి 2012, శనివారం
అప్పు ----ముప్పు
అప్పు-
--
-ముప్పు
కూరకి రుచి
ఉప్పు
కాలికి
చెప్పు
సుఖం
భోజనానికి
పప్పు
ఆరోగ్యం
పప్పు
కోసం చెయ్యకు
అప్పు
అప్పు చేసి తెచ్చు కోకు
ముప్పు
ఎప్పుడూ చెయ్యకు
తప్పు
అదే నీజీవితానికి
మెప్పు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి