15, జనవరి 2012, ఆదివారం

చెల్లి -----నల్లి


       చెల్లి -----నల్లి
పడుకుంది చెల్లి
చెల్లికి  కుట్టింది నల్లి
ఏడిచింది చెల్లి
చూసింది తల్లి
చంపింది నల్లి
హాయిగా పడుకుంది చెల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి