తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
25, జనవరి 2012, బుధవారం
తాత
తాత
రామయ్య మా
తాత
మాతాత గొప్ప
దాత
తాతకి ఉండాలి కర్ర
ఊత
చదవమన్నాడు రోజూ
గీత
చదవకపోతే పెడతానన్నాడు
వాత
పీతంటే మాతాతకి
రోత
సీతయ్య మాతాతకి
భ్రాత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి