15, జనవరి 2012, ఆదివారం

బడి---గుడి

      బడి---గుడి
అదిగో బడి
బడిప్రక్కన గుడి
బడికి వెలితే జ్ఞానం
గుడికి వెలితే మోక్షం
రోజూ  బడికి గుడికి వెల్లండి
జ్ఞానం-మోక్షం పొందండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి