14, జనవరి 2012, శనివారం

చిన్నది



     చిన్నది
చీరాల    చిన్నది
అందగ    ఉన్నది
నన్ను చూసి నవ్వింది
సైగ చేసి రమ్మంది
డ్రెస్స్ ఎంచమన్నది
డ్రెస్సే మో కొన్నది
బిల్లు ఇవ్వమన్నది
థ్యాంక్స్ అన్నయ్యా అన్నది
తుర్రు మని జారు కున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి