15, జనవరి 2012, ఆదివారం

పాపం---పాప





                                                   పాపం---పాప

పాప పుట్టింది పార్వతీపురం
పెరిగింది             పిఠాపురం
అత్తది            అమలాపురం
అత్త    అమ్మింది       పాపని   పెద్దాపురం
పాప అయ్యింది  బంది పురం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి