15, జనవరి 2012, ఆదివారం

సుబ్బు---సబ్బు


           సుబ్బు---సబ్బు
సుబ్బు స్నానానికి కావాలి సబ్బు
సబ్బు కొనడానికి కావాలి   డబ్బు
సుబ్బు  అడిగింది అమ్మని  డబ్బు
డబ్బుతో కొన్నాది సంతూరు సబ్బు
సబ్బుతో స్నానం చేసింది    సుబ్బు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి