22, జనవరి 2012, ఆదివారం

అరుకు




     అరుకు
అందమైనది అరుకు
తీయనైనది చెరుకు
రోడ్డు ఇరుకు
గచ్చు గరుకు
ఇష్ట ముంటే కొరుకు
చెట్టు మాత్రం నరకకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి