14, జనవరి 2012, శనివారం

అవసరం అనవసరం

 
అవసరం అనవసరం
ఇంటికి తలుపు అవసరం
పంటకి కలుపు అనవసరం
శరీరానికి అలుపు అవసరం
బలుపు మాత్రం అనవసరం
శ్రమిచండి ఆరోగ్యంగా ఉండండి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి