17, జనవరి 2012, మంగళవారం

రంగులులమ్మ------రంగులు


  బాల సాహిత్యం
 రంగులులమ్మ------రంగులు
రంగులమ్మ రంగులు ఎన్నెన్నో రంగులు
అందమైన రంగులు ఎన్నెన్నో  రంగులు


పాలు తెలుపు సన్నజాజి తెలుపు
కాకమ్మ నలుపు కోకిలమ్మ నలుపు
బంతి పసుపు బంగారం పసుపు
చిలకమ్మ పచ్చన  ఆకులన్నీ పచ్చన
మందారం ఎరుపు
 రక్తం ఎరుపు
పాలు తెలుపు
కాకమ్మ నలుపు
బంగారం పసుపు
చిలకమ్మ పచ్చన
రక్తం ఎరుపు
ఏన్నెన్నో రంగులు అందమైన రంగులు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి