20, జనవరి 2012, శుక్రవారం

ఆవకాయ



  ఆవకాయ
చెట్టుకు కాయని కాయ
అందరి ఇంట్లో ఉండే కాయ
అందరికి ఇస్టమైన కాయ
అదేనండి ఆంధ్ర ఆవకాయ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి