22, జనవరి 2012, ఆదివారం

పెరుగు---తరుగు


          పెరుగు---తరుగు
కూర్చొనేది అరుగు
ఎండబెడితే ఒరుగు
తోడేస్తే పెరుగు
వడిగానడిస్తే పరుగు
వేస్తే పెరుగు
తీస్తే తరుగు
పొదుపు చెయ్యండి
ఖర్చు తగ్గించండి
లేదు  అనకుండా జీవించండి !!!!!!!!!!!1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి