తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
29, జనవరి 2012, ఆదివారం
గాజు
గాజు
చేతికి వేసేది
గాజు
ఇంటికి పట్టేది
బూజు
తినేది
కాజు
ఇస్టపడితే
మోజు
ఫొటోకి ఇచ్చేది
ఫోజు
పరీక్షకి కట్టాలి
ఫీజు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి