17, జనవరి 2012, మంగళవారం

నామనసు

              నామనసు
చెట్టు మీద జాంపండు పండింది
దాన్ని చూసి నా నోరు ఊరింది
చేతులతో చెప్పింది కోసివ్వమని
చేతులేమొ కదిలాయి కోసేందుకు


వద్దంది తప్పంది నామనసు
ఎందుకని అడిగాయి నాచేతులు
 పరులసొమ్ము అడగకుండా తీయొద్దని 
మాస్టారు చెప్పలేదా అన్నాది నామనసు నా చేతులతో !!!!!!!!!
మాస్టారు చెప్పలేదా అన్నాది నామనసు నా చేతులతో !!!!!!!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి