2, జనవరి 2012, సోమవారం

జ్వరం




పుట్టింది ముమ్మిడివరం
పెరిగింది గన్నవరం
చదివింది అన్నవరం
నేకోరను వరం
ఐనా నాకు వస్తుంది  జ్వరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి