17, జనవరి 2012, మంగళవారం

రండీ రా రండీ




               రండీ రా రండీ
రండీ ఓ బాలల్లా రా      రండీ రా రండీ
తీర్ధయాత్రలకి  వెల్దాం    రండీ రా రండీ
అరసవిల్లి వెల్దాం         సూర్య స్వామిని దర్శిద్దాం
సింహాచలం  వెల్దాం      అప్పన్న స్వామిని దర్శిద్దాం
అన్నవరం వెల్దాం        సత్య స్వామిని దర్శిద్దాం
బెజవాడ వెల్దాం          దుర్గమ్మని దర్శిద్దాం
తిరుపతి వెల్దాం          వెంకన్న స్వామిని దర్శిద్దాం
శ్రీ శైలం వెల్దాం           మల్లన్న స్వామిని దర్శిద్దాం
బాసర వెల్దాం            చదువుల తల్లిని దర్శిద్దాం
  అందరి దేవుల్లని మొక్కుదాం
                అందరు బాగుండాలని కోరుదాం
                ఆనందంగా          తిరిగొద్దాం
             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి