20, జనవరి 2012, శుక్రవారం

పొద్దు







       పొద్దు
దున్నేది ఎద్దు
పోయేది పొద్దు
పెట్టకు ముద్దు
మీరకు హద్దు
అప్పుడే ముద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి