తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
23, జనవరి 2012, సోమవారం
తెలుపు---నలుపు
తెలుపు
---
నలుపు
స్వచ్చతకు
తెలుపు
నిరసనకి
నలుపు
పంటకి
కలు
పు
అనవసరం
శరీరానికి
అలుపు
అవసరం
లేకపోతే తగ్గదు
బలుపు
బలుపు తగ్గకపోతే రాదు
గెలుపు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి