18, జనవరి 2012, బుధవారం

చిలక---గిలక


చిలక---గిలక            
ఎగిరేది  చిలక
ఎగరలేనిది పిలక
మ్రోగేది పాప గిలక
మ్రోగనిది బావి గిలక
శుభ్రంగా ఉంచు పలక
తెచ్చు కోకు కండ్లకలక
బంధించకు రామ చిలక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి