తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
14, జనవరి 2012, శనివారం
కనకం -- శునకం
మెరిసేది
కనకం
కరిచేది
శునకం
కరిస్తే వస్తుంది
రెబీస్
ధర్మాసుపత్రి లో
మందుండదు
జేబులో
డబ్బుండదు
అందుకే సునకాల్ని
ప్రేమించండి
వాటిని
అభిమానించండి
వాటికి
దూరంగా ఉండండి
వాటిచేత
కరిపించు కోకండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి