తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
22, జనవరి 2012, ఆదివారం
కడుగు
కడుగు
ఎత్తు అయితే
పొడుగు
పొట్టి అయితే
గిడుగు
వేసేది
అడుగు
నిలువు నూలు
పడుగు
మీద పడేది
పిడిగు
కామా లేనిది
గిడుగు
కామా ఉన్నది
గొడుగు
ఇంట్లోకి వచ్చే
ముందు
కాల్లు మాత్రం
కడుగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి