తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
20, జనవరి 2012, శుక్రవారం
మిఠాయి
మిఠాయి
వంట ఇంట్లో ఉల్లిపాయి
చేస్తుంది చలువ
డ్రాయింగ్ రూం లో టీపాయి
టీ తో ఆహ్వానం పలుకుతుంది
బోర్డరులో సిపాయి
దేశాన్ని కాపాదుతాడు
ఇంట్లో పాపాయికి మిఠాయి
కొనడానికి కావాలి రూపాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి