22, జనవరి 2012, ఆదివారం

చిగురు


 


       చిగురు
మావి చిగురు ఎర్రన 
చింత చిగురు  పుల్లన
తుమ్మజిగురు చిక్కన
ఇంటికి జేగురు అందం
గిత్తకి  పొగరు   అందం
మనిషి కి ఉండకూడదు పొగరు
మనిషికి అవసరం ఆనలుగురు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి