17, జనవరి 2012, మంగళవారం

చందమామ రావె


చందమామ రావె
చందమామ రావె జాబిల్లి రావె
ఆటో మీద రావే  అరిటిపండ్లు   తేవె
బస్సు మీద రావే బత్తాయి పండ్లు తేవె 
పడవమీద రావే పనస పండ్లు తేవె
రైలు మీద రావే రేగుపండ్లు తేవె
నడుచుకొని రావే నేరేడు పండ్లు తేవె
విమానం మీద రావే వెలగపండ్లు తేవె
 అన్నింటినీ తేవె  అందరికీ ఇయ్యవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి