తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
25, జనవరి 2012, బుధవారం
నంది---పంది
నంది
---
పంది
గుడిలో నంది
బురదలో
పంది
మొక్కించుకోనేది
నంది
చీదరింపచేసు కోనేది
పంది
వస్తుంది విలువ
స్తానాన్ని
బట్టి
ప్రవర్తనల
బట్టి
మంచిగా మసలండి
మంచివారనిపించు కోండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి