17, జనవరి 2012, మంగళవారం

నీకోటీ---నాకోటి




   నీకోటీ---నాకోటి
కాకినాడ కాజా
నీకో కాజా నాకో కాజా
బందరు లడ్డు
నీకో లడ్డు నాకోలడ్డు
ఆత్రేయపురం పూతారేకు
నీకో రేకు నాకో రేకు
పాలకొల్లు పాలకోవా

నీకో బిల్ల నాకో బిల్ల
ఇస్తానుండు తేచ్చీ నాక
చూస్తూ ఉండు ఇచ్చేదాక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి