తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
16, జనవరి 2012, సోమవారం
బారు---బీరు
బారు-
--
బీరు
వీరయ్య బారు
కెల్లేడు
బీరు బాగా
త్రాగేడు
కిక్క్ బాగా
ఎక్కాడు
రోడ్డు మీద
కొచ్చాడు
అడ్డదిడ్డంగా
నడిచాడు
లారీ క్రింద
పడ్డాడు
అర్ధాంతంగా
చచ్చాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి