14, జనవరి 2012, శనివారం

పండుగ


  



     పండుగ 

జనవరి వచ్చింది
పండగ తెచ్చింది
అప్పు లెన్నో చేయించిది
భాదలెన్నో మిగిల్చింది
చల్లగ తాను జారుకుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి