తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
17, జనవరి 2012, మంగళవారం
వెల్దామా
వెల్దామా
ఆటో
ఎక్కి మనము ఆమదాలవలస
వెల్దామా
బస్సు
ఎక్కి మనము బత్తిలి
వెల్దామా
రైలు
ఎక్కి మనము రేణిగుంట
వెల్దామా
పదవ
ఎక్కి మనము పట్నం
వెల్దామా
విమాన
మెక్కి మనము
విదేశమెల్దామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి