15, జనవరి 2012, ఆదివారం

రవి ఓ కవి

        రవికవి


నా పేరు రవి
ఇంటిముందు రావి
వెనకాల బావి
నాకు లేదు చెవి
నే రాస్తాను అవి-ఇవి
అందుకే అయ్యాను కవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి