22, జనవరి 2012, ఆదివారం

గిరి



     గిరి
ఎక్కాలి మంగళ   గిరి
మొక్కాలి శ్రీ హరి 
పండించాలి వరి
తినాలి బూరి  గారి 
కట్టకు  నారి కి  గోరి
అందరూ గౌర వించాలి నారి
అదే   నారి   ప్రగతికి   దారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి