31, జనవరి 2012, మంగళవారం

తోరణము


      తోరణము
గుమ్మానికి కట్టేది తోరణము
ఇచ్చేది భరణము
పెట్టేది పారణము
మొక్కేది చరణము
కోరేది     శరణము
చదివేది ( వినేది ) పురాణము
తప్పించు కోలేనిది మరణము

సాయి

                 సాయి
భక్తులు ఉన్న సాయి షిర్డీసాయి
భక్తులు  లేని  సాయి    కసాయి
దేశాన్ని   కాపాడేది      సిపాయి
తల్లిలా మేలు   చేసేది ఉల్లిపాయి

సివిక్సు

AYYAGARI RAMAKRISHNA
      సివిక్సు
ముక్కుకి రాసుకొనేది విక్సు
రాసుకోలేనిది సివిక్సు
పదానికి ముందు

చేరిస్తే    ప్రీఫిక్సు
వెనుక చేరిస్తే సఫిక్సు


ముగ్గు

    ముగ్గు
వాకిట్లో వెయ్యాలి ముగ్గు
తాతయ్యకి కావాలి రగ్గు
చెయ్యకు ఎగ్గు
పడకు    సిగ్గు
తడిస్తే వస్తుంది జలుబు దగ్గు

అండం

     అండం
పెద్దలకి పెట్టాలి పిండం
పెట్టాక పెట్టాలి దండం
జాగ్రత్తగా కాపాడాలి అండం
లేకపొతే అండానికి వస్తుంది  గండం

అట్లు

        అట్లు
నోటితో   తినేవి  అట్లు
తినలేనివి     చీవాట్లు
మానుకో చెడ్డ అలవాట్లు
చెయ్యకు    పొరపాట్లు

30, జనవరి 2012, సోమవారం

అండం


     అండం
పెద్దలకి పెట్టాలి పిండం
పెట్టాక పెట్టాలి దండం
జాగ్రత్తగా కాపాడాలి అండం
లేకపొతే అండానికి వస్తుంది  గండం

ఊటి



      ఊటి
అందమైనది ఊటి
ఊటీకి సరిరాదు రాయచోటి
రాయగలం రామకోటి
వెల్లగలం ధనుష్కోటి
సంపాదించలేము కోటి

     అండం
పెద్దలకి పెట్టాలి పిండం
పెట్టాక పెట్టాలి దండం
జాగ్రత్తగా కాపాడాలి అండం
లేకపొతే అండానికి వస్తుంది  గండం

కుక్క---నక్క






      కుక్క---నక్క
కుక్కచేసిన పుణ్యమేమి
నక్కచేసిన  పాపమేమి
ఎంచి   చూడగ
విశ్వాసము వలన జనుల
అభిమానము పొందె కుక్క
మాయవలన జనుల
అబిమానముకు దూరమయ్యె నక్క
అందరి అబిమానం పొందండి
ఆనందంగా జీవించండి


అంబలి


     అంబలి
తినేది   అంబలి
తినలేనిది కంబళి
ఆకులు తినేది గొంగళి
తినకు ఎవరి ఎంగిలి

29, జనవరి 2012, ఆదివారం

తోరణము

      తోరణము
గుమ్మానికి కట్టాలి తోరణము
పెట్టాలి పారణము
వినాలి పురాణము
ఆపలేనిది మరణము

గాజు



        గాజు
చేతికి వేసేది గాజు  
ఇంటికి పట్టేది బూజు  
తినేది కాజు
ఇస్టపడితే మోజు
ఫొటోకి ఇచ్చేది  ఫోజు
పరీక్షకి కట్టాలి   ఫీజు

గండి


       గండి
చెరువుకు పడేది గండి
వంటకి కావాలి అండి
పట్టీలకి కావాలి వెండి
సామానులు పట్టుకెల్లేది బండి
గుడిలో ఉండేది హుండి
పూజించాలి      చెండి
చెప్పినమాట విననివాడు మొండి

రాజు



  రాజు
రాజు ఓ బ్రైడ్గ్రూం 
రాజుకి ఉన్నాది రూం
రామయ్య రాజుకి గ్రూం
రూం తుడవడానికి కావాలి బ్రూం

గాంధి

   గాంధి
చెప్పేరు గాంధి
త్రాగొద్దు బ్రాంది
తినండి బూంది
బాగా తినండి తిండి
పెంచండి కండ
అదేమీకు అండదండ 

దండ


    దండ
పెంచేది కండ
చేసేది కుండ
నాకేది మండ
తీగకి ఉండాలి అండ
దేవుడికి వెయ్యాలి దండ

28, జనవరి 2012, శనివారం

బల్లెం

     బల్లెం
గుర్రానికి   కళ్ళెం
తలుపుకు  గొళ్ళెం
తినడానికి  పళ్ళెం
యుధ్దానికి కావాలి బల్లెం

కామెడి

      కామెడి
తినేది   చలిమిడి
చీదేది     చీమిడి
చెట్టుకి కాసేది మామిడి
అందరిక ఇష్టం  కామెడి

ముక్తి

             ముక్తి
పాడడానికి కావాలి   శక్తి
పాటతో  కట్టించాలి     రక్తి
 
పాటతో ప్రదర్శించాలి భక్తి
అప్పుడే  వస్తుంది   ముక్తి

సత్రము

       సత్రము
పూజకి పత్రము
రోలుకి పొత్రము
నీడకు చత్రము
భోజనం పెట్టేది సత్రము

జున్ను








           జున్ను
తినేది జున్ను
చూసేది కన్ను
కట్టాలి పన్ను
బాగావెయ్యాలి వెన్ను
వెన్నే రైతుకు దన్ను
లేకపోతే అవుతాడు మన్ను

మీర



          మీర
పేరు     మీర
కట్టింది   చీర
కొన్నాది బీర
చేసింది కూర
తిన్నారు బీరకూర
మెచ్చేరు మీర

రీటా

     రీటా
పేరు      రీటా
చెప్పు    బాటా
ఫోను    టాటా
వాచీ  సొనాటా
ఇస్టం టమాటా
తినదు సపోటా

27, జనవరి 2012, శుక్రవారం

నుదురు


    నుదురు
బొట్టుకి నుదురు
బుట్టకి వెదురు
రాట్నాకి కదురు
తిరగకు ఎదురు

కొనకు బెండ ముదురు       

కన్నము


     కన్నము
తినేది అన్నము
తినలేనిది  సున్నము
వెయ్యకు కన్నము

చాప---చేప



    చాప---చేప
తినేది చేప
పడుకునేది చాప
చేదుగాఉండేది వేప
తియ్యగా ఉండేది  తోప  
పాప కార్చేది  తేప

ఆచారము



   

  ఆచారము
ఆచరించేది ఆచారము
తప్పుచేస్తే అపచారము
సేవచేస్తే ఉపచారము
ఆచరించకు దురాచారము
ఆచరించు సదాచారము 

అభిమానం


     అభిమానం
ప్రేమిస్తే అభిమానం
తిరస్కరిస్తే అవమానం
ఒకటైతే సమానం
పోల్చితే ఉపమానం
ఉండకూడదు దురభిమానం

26, జనవరి 2012, గురువారం

వైకుంఠము

                                     వైకుంఠము

నీటిలో ఉండేది కమఠము

సాధువులు ఉండేది మఠము

శ్రీహరి   ఉండేది వైకుంఠము




   శ్రీహరిని స్తుతించండి 
  వైకుంఠ ప్రాప్తి పొందండి



మంత్రము


   మంత్రము
పఠించేది   మంత్రము
తిరిగేది    యంత్రము
ఆప లేనిది సాయంత్రము


ఉండాలి     తంత్రము
చెయ్యకు కుతంత్రము

రాజు--కోట

  రాజు--కోట
రాజుగారు ఉండేది కోట
పౌరుడు   ఉండేది పేట

పక్షులు   ఉండేది తోట
ఆడకు పక్షులున్ని వేట
కట్టుకోకు పాపం మూట

25, జనవరి 2012, బుధవారం

గోచి



       గోచి
సాధువులు  కట్టేది గోచి
నాయకులు వేసేది లాల్చి 
కాలాన్ని చెప్పేది వాచి
మాట్లాడు ఆచి  తూచి  
పడకు ఎవరితో లాలూచి
ఆడకు ఎవరితో దోబూచి

వనము


        వనము
వీచేది  పవనము
కట్టేది  భవనము  
వాసన ఇచ్చేది దవనము
వనములు పెంచండి
ఉన్నవనములు కాపాడండి