11, మే 2012, శుక్రవారం

అండము


           అండము
కోడి పెట్టేది అండము
పెద్దవారికి పెట్టేది దండము
చనిపోయినవారికి పెట్టేది పిండము
ఏనుగుకు అవసరం తొండము
చెట్టుకు అవసరం కాండము
స్వామీజీ చేతులో ఉండేది 

మాత్రం దండము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి