21, మే 2012, సోమవారం

వేరు

      వేరు
చెట్టుకు వేరు
బండికి   గేరు
మనిషికి పేరు
అందరికీ అన్నీఉన్నా
నాకు మాత్రం ఎవరూ లేరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి