3, మే 2012, గురువారం

అక్క

         అక్క
ఇంట్లో ఉండేది అక్క
అడివిలో ఉండేది నక్క
బుగ్గకి పెట్టేది చుక్క
సీలుకి కావాలి లక్క
కాపలా కాసేది కుక్క
కుక్కకి కోపం వస్తే తీస్తుంది పిక్క

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి