21, మే 2012, సోమవారం

కాఫీ


     కాఫీ
తాగేది కాఫీ
తాగలేనిది మాఫీ
పిల్లలు రాసేది కాపీ
మేస్త్రి కి అవసరం తాపీ
పోలీసులు లాగేది కూపీ
పొడుగు మెడ ఉన్నది జిరాఫీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి