24, మే 2012, గురువారం

ఊటి

            ఊటి
సమ్మర్ లో వెల్తాం ఊటి
మేముండేది మాత్రం కోటి
నాన్నమ్మ ఉండేది రాయచోటి
ముక్తి కోసం వెల్లేది ధనుష్కోటి
మానాన్నమ్మ రాస్తుంది రోజూ రామకోటి
తాగదు మాత్రం ఎప్పుడూ టీ

           ఊటీ
అందమైనది ఊటీ
దానికి సరిరాదు రాయచోటి
రాయగలం రామకోటి
వెల్లగలం ధనుష్కోటి
సంపాదించడం మాత్రంకష్టం కోటి
         _అయ్యగారి రామక్రిష్న,నాగులవలస

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి