తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
10, మే 2012, గురువారం
సుబ్బమ్మ
సుబ్బమ్మ
పేరేమో
సుబ్బమ్మ
మారుపేరేమో
దిబ్బమ్మ
రోజూ ఇంటిముంగిట
సుబ్బమ్మ
పెడుతుంది ఓ
గొబ్బెమ్మ
అమ్మచెప్పింది
సుబ్బమ్మ
కి
గొబ్బెమ్మ పెట్టాక ఈ పిండి
రుబ్బమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి