తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
11, మే 2012, శుక్రవారం
పంతులు__మెంతులు
పంతులు
__
మెంతులు
పూజలు చేసేది
పంతులు
చేదుగా ఉండేవి
మెంతులు
ఎలుకలు చేసేవి
కంతలు
చెయ్యకు
వింతలు
తెచ్చుకోకు
చింతలు
తందాన తాన అనేది
వంతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి