తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
22, మే 2012, మంగళవారం
భిక్ష
భిక్ష
వేసేది
బిక్ష
పెంచుకొనేది
కక్ష
కట్టుకొనేది
రక్ష
సంపాదించాలి
లక్ష
జడ్జి వేసేది మాత్రం
శిక్ష
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి