21, మే 2012, సోమవారం

వి--ఐ--పి

         వి--ఐ--పి.
పుట్టింది యు--పి
పెరిగింది   ఎం--పి
నే వలస వచ్చింది ఎ--పి
నే వచ్చినప్పుడు అందరూ
అన్నారు వీడు వి--పి అని
ఇప్పుడు అయ్యాను నేను
ఆంధ్రాకే వి--ఐ--పి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి