12, మే 2012, శనివారం

లారి


        లారి
సామానులు రవాణా చేసేది
 లారి
కమీషను కొట్టేసేది
 దలారి
గొర్రెలు పెంచేది
 కిలారి
చేపలు పట్టేది
 జాలారి
ఊరు కాపు కాసేది
 తలారి
ఉల్లిపాయిలకి ప్రసిద్ధి
 బల్లారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి