21, మే 2012, సోమవారం

జల్లు

          జల్లు
కురిసే తొలకరి జల్లు
పులకరించును ఒల్లు
తాగే కల్తీ కల్లు
చేసును శరీరానికి చిల్లు
వాగకు ఫోనులో సొల్లు
కట్టాలి   ఎక్కువ  బిల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి