తెలుగు చిట్టికవితలు
తెలుగు చిట్టికవితలు
3, మే 2012, గురువారం
ఉడత
ఉడత
గెంతేది
ఉడత
ఎగిరేది
మిడత
కాసేది
కడత
బాగుండాలి
నడత
చెరగదు
మడత
పాపాయికి కావాలి
లక్క పిడత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి