10, మే 2012, గురువారం

సూది

        సూది
గుచ్చేది సూది
మెత్తగా ఉండేది దూది
ధాన్యం పోసేది గాది
తెలుగు వారి మొదిటి

 పండుగ ఉగాది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి